టీడీపీ- జనసేన కవలలు

మంత్రి శంకర్‌ నారాయణ

అనంతపురం: టీడీపీ జనసేన కవలలని మంత్రి శంకర్‌ నారాయణ విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్‌ అయ్యారు. పవన్‌ లాంగ్‌ మార్చ్‌ ఓ వీధి నాటకమని ధ్వజమెత్తారు.సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజకంగా పాలిస్తున్నారని, పవన్‌ నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు.

Read Also: వైయస్‌ఆర్‌ సీపీపై విశ్వాసంతో వలసలు

తాజా ఫోటోలు

Back to Top