గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చేస్తాం

వాటర్‌ గ్రిడ్‌లు ఏర్పాటుకు చర్యలు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతిః  విజేశ్వరం నుంచి నరసాపురం వరుకు పైపులైన్‌ ద్వారా నీటిని తీసుకెళ్ళాలని ప్రతిపాదించినట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడూతూ..ప్రతి గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు.వాటర్‌ గ్రిడ్‌లను కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాలకొల్లు,భీమవరం,తణుకు,తాడేపల్లిగూడెంకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top