సీఎం వైయ‌స్‌ జగన్‌కు నాగార్జున, విశాల్‌ బర్త్‌డే విషెస్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్‌ 21). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ‘వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan

— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022

కోలీవుడ్‌ హీరో విశాల్‌, టాలీవుడ్‌ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కూడా సీఎం వైయ‌స్ జగన్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. భగవంతుని ఆశిస్సులు వైయ‌స్‌ జగన్‌ గారికి ఉండాలని విశాల్‌, బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. 
Wishing AP CM Mr Jagan Mohan Reddy a Very Happy Birthday, God Bless 

 #HBDYSJagan

Back to Top