సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న కీలక సమావేశం

మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో–ఆర్టినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో–ఆర్టినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు, పార్టీ బలోపేతం, గడప గడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమం వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయంపై సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రెండు సంవ‌త్స‌రాల కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

తాజా వీడియోలు

Back to Top