వైయస్‌ఆర్‌సీపీలోకి జనసేన నాయకురాలు గుంటూరు భారతి

విశాఖ జిల్లా:  జిల్లాలో జనసేనకు షాక్‌ తగిలింది.జనసేన ఆవిర్భావ నాయకురాలు గుంటూరు భారతి  ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలోకి  చేరారు.ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top