హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మ‌

వైయ‌స్ విజ‌య‌మ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న మాతృమూర్తి వైయ‌స్ విజ‌య‌మ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే అమ్మ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top