ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం

మాజీ మంత్రి కొడాలి నాని
 

కృష్ణా జిల్లా:  ఆస్తుల కోసమే అమరావతి రైతులు ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటం చేస్తుంటే ఆస్తులు పెంచుకోవాలని అమరావతి రైతులు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారని తెలిపారు. ఆరునూరైనా మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని తేల్చిచెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top