వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత అమలుపై సీఎం సమీక్ష

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత పథకాల అమలుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top