గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ గృహనిర్మాణ శాఖపై సమీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి  ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్ డి.దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్ కె. విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌. శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌  ఎండీ ఎన్‌. భరత్‌ గుప్తా,  సీసీఎల్‌ఎ కార్యదర్శి అహ్మద్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top