గురజాడ అప్పారావుకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన గురజాడ అప్పరావు లాంటి మహనీయుని మరువదు ఈ తెలుగునేల అని సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top