అనురాగ్ ఠాకూర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై కేంద్రమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top