ప్రధాని మోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పీఎం కార్యాలయంలో ప్రధానితో సమావేశమైన సీఎం వైయస్‌ జగన్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో సీఎం భేటీ కానున్నారు.

Back to Top