మండపేట వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో సీఎం వైయ‌స్ జగన్ సమావేశం

తాడేప‌ల్లి: మండపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో  సీఎం వైయ‌స్‌ జగన్ ప‌ని చేస్తున్నారు.. పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యంగా, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, అధికారులు చేప‌డుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై ఈ స‌మావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. 

Back to Top