నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం దంప‌తుల ఆశీర్వాదం

విజ‌య‌వాడ‌: ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే. హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు హాజ‌ర‌య్యారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌లో వరుడు హసిత్, వధువు శ్రీజలను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్‌ భారతి ఆశీర్వ‌దించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top