కాసేప‌ట్లో ఉద్యోగ సంఘాలతో సీఎం వైయ‌స్ జగన్ భేటీ

 తాడేప‌ల్లి: ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వైయ‌స్ జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టాఫ్‌ కౌన్సిల్‌లోని అన్ని సంఘాలకు చర్చలకు ఆహ్వనించారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల సమక్షంలోనే  పీఆర్సీపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top