నూతన వధూవరులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వాదం

గుంటూరు: ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగ మోహన్‌రావు కుమార్తె వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహానికి హాజరై వధువు లక్ష్మి ప్రియాంక, వరుడు పవన్‌ సాయిలను సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. 

తాజా ఫోటోలు

Back to Top