`పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

కడప: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎయిర్‌పోర్టు నుంచి పార్నపల్లి రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వ‌ద్ద‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. మరి కాసేపట్లో బోటింగ్‌ జెట్టిని ప్రారంభించనున్నారు. అనంతరం వైయస్‌ఆర్‌ లేక్‌వ్యూ పాయింట్‌కు చేరుకొని రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. 

Back to Top