సీఎం, సీజేల స‌ద‌స్సుకు హాజ‌రైన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జ‌రుగుతున్న‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సును ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. 

తాజా వీడియోలు

Back to Top