రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మెడిక‌ల్ కాలేజీ వ‌ద్ద సంబ‌రాలు

తూర్పు గోదావ‌రి జిల్లా:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్మించిన మెడిక‌ల్ కాలేజీ రెండేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా రాజ‌మహేంద్రవరంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి అయి 2 సంవత్సరాలు పురస్కరించుకొని సోమ‌వారం వై.యస్.ఆర్  కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట శాసన సభ్యులు  అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, కొర‌ముట్ల శ్రీనివాసులు, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిళ రెడ్డి త‌దిత‌రులు మెడిక‌ల్ కాలేజీని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.  

Back to Top