కేబినెట్‌ మీటింగ్‌ ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్‌ సమావేశంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ ఆర్డినెన్స్‌పై, ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధనపై, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై, నాడు – నేడు కార్యక్రమంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ నిన్న జరిగిన సమీక్షలో హెచ్చరించడం జరిగింది. 
 

Read Also: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే నా భర్తను హత్య చేశారు

తాజా ఫోటోలు

Back to Top