పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి

  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పులిచెర్ల ప‌రంధామ‌రెడ్డి

రాష్ట్ర మైనారిటీ విభాగ క‌మిటీలో వివిధ హోదాల్లో ప‌లువురి నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో  వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాలకు ప‌లు హోదాల్లో నియామ‌కం జరిగింది. పార్టీ పంచాయ‌తీ రాజ్ విభాగ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పులిచెర్ల పరంధామ‌రెడ్డితో పాటు మ‌రో 9 మందిని జోన‌ల్ ఇన్‌చార్జ్‌లుగా, 9 మంది కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించింది. అలాగే పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా షేక్ ఇస్మాయిల్‌తో పాటు అధికార ప్ర‌తినిధి, కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ ఈ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 

పార్టీ పంచాయ‌తీ రాజ్ విభాగ క‌మిటీ..


పార్టీ మైనారిటీ విభాగ క‌మిటీ..

Back to Top