వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ క‌మిటీల్లో  నియామ‌కాలు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ అనుబంధ క‌మిటీ విభాగాల్లో వివిధ హోదాల్లో ప‌లు నియామ‌కాలు చేప‌డుతూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్హులు జారీ అయ్యాయి. వైయ‌స్ఆర్‌సీపీ  మ‌హిళా విభాగం,వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం, వైయ‌స్ఆర్ టీయూసీ క‌మిటీల్లో వివిధ హోదాల్లో నియామ‌కాలు చేప‌ట్టారు.

Back to Top