ఇందుకే నిన్ను న‌మ్మం బాబూ?

అమ‌రావ‌తి: 2014 ఎన్నిక‌ల్లో అది చేస్తా..ఇది చేస్తామ‌ని పిట్ట‌ల దొర మాదిరిగా హామీలు ఇచ్చి..తీరా ముఖ్య‌మంత్రి పీటంపై కూర్చొని ఏ ఒక్క హామీ నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మం అంటున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌న్న పెద్ద మ‌నిషి త‌న కొడుక్కు మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ క‌ట్ట‌బెట్టి మంత్రిని చేశారు. నిరుద్యోగుల‌కు మాత్రం ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు ముష్టి వేసిన‌ట్లు రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఎన్నో సంఘ‌ట‌న‌లు ఈ నాలున్న‌రేళ్ల పాల‌న‌లో చూసిన ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న‌ను ఛీకొడుతున్నారు.

ఇన్నాళ్ల పాల‌న‌లో ఆయ‌న‌ గారు సాధించిన ఘ‌న‌కార్యాలు  ఇలా..
 
👉ఓటుకు నోటు కేసు
 👉రాజధాని పేరు తో భూమి కుంభకోణం (ఇన్ సైడర్ ట్రేడింగ్)
👉ఇసుక మాఫియా
 👉ఎర్రచందనం మాఫియా
👉పవర్ ప్రాజెక్టుల లంచాలు
 👉కాల్ మని మాఫియా 
👉లిక్కర్ మాఫియా 
👉రాజధాని లో పంటలు  తగలబెట్టడం 
👉కాలేజీలలో కుల ర్యాగింగ్ మరణాలు 
👉ప్రభుత్వ అధికారులమీద బౌతిక దాడులు 
👉పుష్కర ప్రచార పిచ్చితో 30 మంది మరణాలు 
👉కాపుల తో రాజకీయ క్రీడ 
👉పట్టిసీమ లో పర్సంటేజ్ లు
👉సదావర్తి సత్రం భూముల  స్కాం
👉కనక దుర్గమ్మ భూముల కుంభకోణం
👉ప్రతిపక్ష యం.ఎల్.ఏ లని చట్ట విరుద్దం గా మంత్రులని చేయటం
👉 కొడుకు లోకేష్ ని మంత్రిని చేసుకోవడం 

అడగకపోయినా గట్టిగా చెప్పుకునేది
👉హైద్రాబాద్ ని ప్రపంచ పటం లో  నేనే పెట్టాననడం
👉అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని నేనే చెసానని చెప్పడం
👉కేంద్రం లో చక్రం తిప్పానూ,
దేవే గౌడ ని నేనే ప్రధానిని చేసానూ అనడం
👉మైక్రో సాఫ్ట్ C.E.O సత్య నాదెళ్ల కి నేనే స్ఫూర్తి అనడం
👉పి.వి సింధూ కి స్పూర్తిని నేనే ఇచ్చాననడం
👉అంబేద్కర్ గారికి భారత రత్న నేనే ఇప్పించాననడం
👉2018 లో అమరావతి లో ఒలంపిక్స్ తెస్తాననడం
👉ప్రపంచం లో మొట్టమొదట I.T  ని నేనే ప్రమోట్ చేసాననడం
👉రైతులకి 27 గంటలు కరెంటు ఇచ్చాననడం
👉సెల్ ఫొన్లు నేనే తెచ్చాననడం

నేను, టెక్నాలజి ఇద్దరం దగ్గరి స్నేహితులం అనడం 

జరిగింది ఎంటి ?

ప్రత్యేక హోదా తీసుకుని రావడం లో ఫెయిల్

సంపూర్ణ రుణమాఫి చేయడం లో ఫెయిల్

డ్వాక్రా రుణమాఫి చేయడం లో ఫెయిల్

బెల్టుషాపుల రద్దు చేయడం లో ఫెయిల్

ఆంధ్రా కి ఆయువు అయిన పోలవరం నిర్మాణం లో ఫెయిల్

ఇంటికో ఉద్యోగం ఇవ్వటం లో ఫెయిల్

ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇవ్వటం లో ఫెయిల్

రాష్ట్రానికి కంపెనీలు/పెట్టుబడులు తీసుకుని రావటం లో ఫెయిల్

రాజధాని నిర్మాణం లో ఫెయిల్

పేదలకు 1 లక్ష 50 వేలతో ఇల్లు ఇవ్వటం లో ఫెయిల్

కె.జి నుండి పి.జి దాక ఉచిత విద్య అని, ఇవ్వటం లో ఫెయిల్

ఎన్.టి.ఆర్ హెల్త్ కార్డ్ తో ఆరొగ్య శ్రీ కన్న మెరుగైన సేవలు అని డప్పు కొట్టుకున్నారు ఆచరణ లో ఫెయిల్

ఎన్.టి.ఆర్   క్యాంటిన్ ఫెయిల్

ఎన్.టి.ఆర్   సుజల స్రవంతి పథకం తో 2 రూ 20 లీటర్ల మినరల్ వాటర్ అందించటం లో ఫెయిల్

కాపులకి ఇచ్చిన హామీ ని నెరవేర్చటం లో ఫెయిల్

ఇది చంద్రబాబు రాజకీయ సత్తా నవ్వుతున్నారు జనాలు.
 

Back to Top