అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
అభిమాన జనం మధ్య జగన్
17 Nov 2017 1:19 PM
-ప్రజాభిమానంతోసాగుతున్నప్రజాసంకల్పయాత్ర
-అడుగడుగునాజగనన్నకుజననీరాజనం
-నాలుగేళ్లరాక్షసపాలనతోవిసిగిపోయినప్రజలు
-యువనేతపైఅభిమానంచాటుకుంటున్నకర్నూలువాసులు
గతమూడురోజులుగాప్రతిపక్షనేత, వైయస్సార్సిపిఅధినేతవైయస్జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పయాత్రకర్నూలుజిల్లాలోసాగుతోంది. ఆజిల్లాలోఅడుగుపెట్టినక్షణంనుంచిఅశేషప్రజావాహినిరాజన్నబిడ్డకుఎదురేగిస్వాగతంపలుకుతోంది. ప్రతిపల్లె, పట్నంఅతడికోసంపూలబాటనుపరుస్తోంది. తండ్రితీరుగానేప్రజలకష్టాలుతెలుసుకునేందుకువస్తున్నయువనేతనుప్రజలుఆప్యాయంగాపలకరిస్తున్నారు. తమగోడువెళ్లబోసుకుంటున్నారు. నాలుగేళ్లుగానరకాసురపాలనలోభయంతో, బాధలతోబతుకీడుస్తున్నామనిచెప్పుకుంటున్నారు. ఫించన్లురావడంలేదని, రుణమాఫీజరగలేదని, విత్తనాలుదొరకడంలేదని, బ్యాంకులుఅప్పులుఇవ్వడంలేదని, స్థానికనేతలువేధిస్తున్నారని, పోలీస్స్టేషన్లలలోన్యాయంజరగడంలేదనిచెబుతుంటేప్రతిపక్షనేతవారికిధైర్యంచెప్పారు. అరాచకత్వానికిరోజులుదగ్గరపడ్డాయన్నారు. మనప్రభుత్వంవచ్చాకమీసమస్యలన్నీతీరిపోతాయనిహామీఇచ్చారు. చాగలమర్రి, మైదుకూరు, ఆళ్లగడ్డ, దొర్నిపాడుమీదగావైయస్జగన్ప్రజాసంకల్పపాదయాత్రకొనసాగుతోంది. వైయస్మాగుండెల్లోనేఉన్నాడన్నాఅంటూరాజశేఖర్రెడ్డివిగ్రహాన్నిజగన్కుబహూకరించారుకొందరుఅభిమానులు. మరెకొందరుతమఅభిమాననేతకుఉత్తరాలుపంపారు. పాదయాత్రలోనడుస్తూనేవారిలేఖలనుచదివారువైయజ్జగన్.
కర్నూలుజిల్లాకుజరుగుతున్నఅన్యాయంగురించియువతప్రతిపక్షనేతకువివరించారు. చంద్రబాబుఈజిల్లాకుఇచ్చినహామీలుఒక్కటీనెరవేరలేదని, సీమలోయువతకుఉద్యోగాలేలేవనిమధనపడ్డారు. ఈసందర్భంగాకర్నూలుజిల్లాకుచంద్రబాబుప్రకటించినహామీలనువారుగుర్తుచేసారు. కర్నూలునుస్మార్ట్సిటీగారూపొందించడం, నూతనవిమానాశ్రయము, అవుకువద్దనూతనపారిశ్రామికనగరం, హైదరాబాద్ – బెంగళూరుపారిశ్రామికకారిడార్, టెక్స్టైల్స్క్లస్టర్, కోయిలకుంట్లలోసిమెంట్
ఉత్పత్తులహబ్, ఇండియన్ఇనిస్టిట్యూట్ఆఫ్ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, న్యూక్లియర్ఫ్యూయల్టెక్నాలజీ, స్విమ్స్తరహాసూపర్స్పెషాలిటీఆసుపత్రి, టూరిజంసర్కూట్, సోలార్మరియువిండ్పవర్, లైవ్స్టాక్స్రీసెర్చ్మరియుపాలిటెక్నిక్సెంటర్, విత్తనోత్పత్తికేంద్రము, రైల్వేవాగన్లమరమ్మత్తులకర్మాగారం, మైనింగ్స్కూల్, ఫుడ్‌పార్క్…ఇలానోటికొచ్చినహామీలన్నీఇచ్చి, మేనిఫెస్టోలోకూడాప్రింటుచేయించిమరీపంచినచంద్రబాబువీటిలోఒక్కహామీనైనానెరవేర్చలేదనిఆవేదనవ్యక్తంచేశారు.