వైయస్ ఆర్ సీపీ ఆస్ట్రేలియా కమిటీ ప్రకటన

వైయస్ ఆర్ సీపీ ఆస్ట్రేలియా కమిటీ ప్రకటన


హైదరాబాద్ :  వైయస్ఆర్ సీపీ ప్రవాసాంధ్రుల విభాగంలో ఆస్ట్రేలియా కమిటీ కన్వీనర్ గా కెవి రమణారెడ్డి, కో-కన్వీనర్లుగా వెంకట్ గొండేసి, శేఖర్ లంకెలను నియమించారు. పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈకమిటీలో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తగా కమిటీలో నియమితులైన వారి జాబితా 
Back to Top