స్పీకర్‌: గట్టు రామచంద్రరావు - మే16,2012

ఈ రోజు నిమ్మగడ్డప్రసాదు సాక్షిలో పెట్టుబడి పెట్టాడని అందుకే అరెస్ట్‌ చేసారని అంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిమ్మగడ్డ ప్రసాదుకు  వాన్‌పిక్‌ భూములు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా సాక్షిలో పెట్టుబడులు పెట్టారని అ అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు 30కోట్లు పెట్టుబడి పెట్టి 40 కోట్లు లాభం పోందారు నిమ్మగడ్డ ప్రసాదు కిఅనేక కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. అందులో బాగంగానే మీడియాలో కూడ పెట్టుబడులున్నాయి. మీడియా వ్యవస్తనే ఏలుదామనే అపోహలో ఈటీవి దాని తోకపత్రిక కుట్రపన్ని కోన్ని మీడియాల మీద దాడికి దిగుతుంది.అధికారపార్టీ ప్రతిపక్ష పార్టీ అండగా ఉంది అని ఓ పత్రికానాయకుడు కుట్ర పన్నుతున్నారు.

జగన్‌ ను టార్గెట్‌ చేసి కుట్ర పన్నుతున్నారు. రాజశేఖరరెడ్డి గారు పారీశ్రామిక భాగంగానే ప్రసాదుగారికి భూములు కేటాయించారు.అదే  ప్రసాదు గారికి చంద్రబాబునాయుడు భూములు కేటాయిస్తే అదితప్పుకాదు. చంద్రబాబుకి ఒకన్యాయం రాజశేఖర్‌రెడ్డిగారికి ఒక న్యాయమా.. పరిశ్రమలకు భూములు కేటాయిస్తే తప్పా..... ఎల్లో బావజాలానికి బిన్నమైన పత్రిక ఏది ఉండకూడదు అని కుట్ర....పిట్టల దొరలాగా చంద్రబాబు మాట్లాడుతున్నారు....జగన్‌మోహన్‌రెడ్డి ని టార్గెట్‌ గా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు.......

తాజా వీడియోలు

Back to Top