గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.