టెంపుల్ సిటీకి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లాలోని శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని టెంపుల్ సిటీకి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష నేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించాల‌ని కోరారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.
Back to Top