<br/>గుంటూరు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరి నుంచి నవులూరు క్రాస్ మీదుగా వైయస్ జగన్ ఎర్రబాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని గ్రామస్తులు వైయస్ జగన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు.