పి.గన్నవరం నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు.
 
Back to Top