కొత్తవంతెనకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


విజ‌య‌వాడ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌వాడ న‌గ‌రంలోని కొత్త వంతెనకు చేరుకున్నారు. కృష్ణా జిల్లాలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌వేశించినప్ప‌టి నుంచి వేలాదిగా ఆయ‌న వెంట అడుగులో అడుగులు వేయ‌డంతో న‌గ‌రం జ‌న‌సంద్ర‌మైంది. స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్తున్నారు.
Back to Top