24వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

క‌ర్నూలు: ప‌్ర‌జా సమ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 24వ రోజు పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. శ‌నివారం ఉద‌యం క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్‌జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయా సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.
Back to Top