దర్శనమల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

అనంతపురం :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం దర్శనమల నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. నడిమిగడ్డపల్లి క్రాస్‌, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల మీదగా తనకంటివారిపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.


Back to Top