<strong>వైయస్ జగన్‌పై పాటపాడిన మహిళ</strong>విజయనగరంః వస్తున్నాడొస్తున్నాడదికో.. జగనన్న బంగారు పల్లకిలో అంటూ ఉత్తరాంధ్ర మండలికంలో లక్ష్మి అనే మహిళ పాడిన పాట ఆకట్టుకుంది. పింఛన్లు ఇచ్చి ఆదుకునేందుకు, బాధల్లో ఉన్నవారికి వరాలు ఇచ్చేందుకు వైయస్ జగన్ వస్తున్నాడంటూ మాటలను పాటరూపంలో వ్యక్తపరిచింది.వైయస్ జగన్‌ను కలిసి ఆ పాటను వినిపించింది.