ప్రారంభమైన 32 వ రోజు ప్రజాసంకల్పయాత్ర

అనంతపురం:

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  32 వ రోజు నాటి పాదయాత్రను  ఉరవ కొండ నియోజకవర్గం లోని కూడేరు నుంచి కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉరవకొండ నియోజకవర్ల ప్రజలు పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంంతం చేస్తున్నారు. కూడేరు నుంచి రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరుకు జననేత చేరుకోనున్నారు.  మధ్యాహ్నం వడ్డుపల్లి, మదిగూడ గ్రామాల్లో పాదయాత్ర జరుగుతుంది.

Back to Top