వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ముస్లింలు


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా  సత్తెనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ముస్లిం సోదరులు. తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top