దొర్నిపాడులో పార్టీ జెండా ఆవిష్కరణ

 
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా దొర్నిపాడుకు చేరుకున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కొండాపురం బయలుదేరారు.
 
Back to Top