ప్రారంభమైన 11 వ రోజు ప్రజా సంకల్పయాత్ర

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 11 రోజు పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దోర్నిపాడు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. 

Back to Top