ప్రారంభమైన 84 వ రోజు పాదయాత్ర

నెల్లూరు : వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రను ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోడుగుడపాడు గ్రామం నుంచి ప్రారంభించారు. జాకెపల్లి, గుడ్లదోన, అనంతపురం గ్రామస్తులతో జననేత మమేకం కానున్నారు.

తాజా ఫోటోలు

Back to Top