వైయస్ఆర్‌సీపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్:

కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దింపనున్న అభ్యర్థుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మంగళవారం‌ రాత్రి విడుదల చేసింది. 81 అసెంబ్లీ, 13 పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు పార్టీ వెల్లడించింది. సీపీఎంతో సీట్ల అవగాహనలో భాగంగా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పాలేరు, మధిర నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని నర్సంపేట, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల్లో ‌పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.

పార్లమెంటరీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు వీరే :
1.ఆదిలాబాద్ -ఆదె లీలారాణి, 2. కరీంనగర్ - మీసాల రాజారెడ్డి, 3. నిజామాబాద్- ఎస్.రవీందర్‌రెడ్డి, 4.జహీరాబాద్- ఎండీ మొహియుద్దీన్, 5. మల్కాజ్‌గిరి- వి.దినేశ్‌రెడ్డి, 6.హైదరాబాద్- బొడ్డు సాయినాథ్‌రెడ్డి, 7.నాగర్‌కర్నూలు- జె.ధర్మరాజ్, 8.నల్లగొండ - గున్నం నాగిరెడ్డి, 9.మహబూబాబాద్- తెల్లం వెంకట్రావ్, 10.చేవెళ్ల-కొండా రాఘవరెడ్డి, 11.ఖమ్మం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 12.మహబూబ్‌నగర్ -హెచ్.ఎ.రెహమాన్, 13.మెదక్ -ప్రభుగౌడ్.

తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు :
ఆదిలాబాద్ జిల్లా :
సిర్పూర్ ‌- షబ్బీర్ హుస్సేన్‌, చెన్నూరు (ఎస్సీ) - మేకల ప్రమీల, బెల్లంపల్లి (ఎస్సీ) - ఎరుకల రాజ్‌కిరణ్, మంచిర్యాల - సయ్యద్ అఫ్జలుద్దీన్‌, ఆసిఫాబాద్ (ఎస్టీ) - మహేశ్వరం శంకర్, ఆదిలాబాద్ - బి.అనిల్‌కుమార్, బోథ్ (ఎస్టీ) - గేదెం తులసీదాస్, నిర్మల్ - అల్లూరి మల్లారెడ్డి.
నిజామాబాద్ జిల్లా:
ఆర్మూర్ - ఎస్‌కె మహబూబ్, బోధన్ - కాటిపల్లి సుదీప్‌రెడ్డి, జుక్కల్ ( ఎస్సీ) - నాయుడు ప్రకాష్, బాన్సువాడ  - రావుట్ల శోభనా మహేందర్‌గౌడ్, ఎల్లారెడ్డి - పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి, కామారెడ్డి - పైలా కృష్ణారెడ్డి, నిజామాబాద్ (అర్బన్) - అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నిజామాబాద్ (రూరల్) - బొడ్డు గంగారెడ్డి, బాల్కొండ - పాలెపు మురళి.
కరీంనగర్ జిల్లా :
కోరుట్ల - అల్లల సంతోష్‌రెడ్డి, జగిత్యాల - కట్టా సంధ్యాశివకుమార్, ధర్మపురి (ఎస్సీ) - అక్కన్నపల్లి కుమార్, పెద్దపల్లి - ఎం.ఎ.ముస్తాఖ్‌పాష, కరీంనగర్ -  కటికనేని నాగేశ్, చొప్పదండి (ఎస్సీ) - మలియాల ప్రతాప్, వేములవాడ - ముసుకు వెంకటరెడ్డి, సిరిసిల్ల - వేలుముళ్ల శ్రీధర్‌రెడ్డి, మానకొండూరు (ఎస్సీ) -  సొల్లు అజయ్‌వర్మ, హుజూరాబాద్ - సందమల్ల నరేష్, హుస్నాబాద్ - సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

మెదక్ జిల్లా :
మెదక్ - అల్లారం కృష్ణదాస్, నారాయణఖేడ్ - అప్పారావు షెట్కర్, నర్సాపూర్ - డి.బస్వానందం, జహీరాబాద్ ఎస్సీ) - నల్లా సూర్యప్రకాష్, సంగారెడ్డి - జి.శ్రీధర్‌రెడ్డి, దుబ్బాక - శ్రావణ్‌కుమార్, గజ్వేల్ - దొంతి పురుషోత్తంరెడ్డి.
రంగారెడ్డి జిల్లా :
మల్కాజ్‌గిరి - గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, కుత్బుల్లాపూర్ - కొలను శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల్ - అంపాల పద్మారెడ్డి, ఇబ్రహీంపట్నం - ఎరుకల చంద్రశేఖర్, ఎల్బీనగర్ - పుత్తా ప్రతాప్‌రెడ్డి, మహేశ్వరం - దేప భాస్కర్‌రెడ్డి, రాజేంద్రనగర్ - ముస్తాబా అహ్మద్ సయ్యద్‌, శేరిలింగంపల్లి - ముక్కా రూపానందరెడ్డి, వికారాబాద్ - చింతల క్రాంతి కుమార్.
హైదరాబాద్ జిల్లా :
మలక్‌పేట - లింగాల హరిగౌడ్, ఖైరతాబాద్ - పి.విజయారెడ్డి, జూబ్లీహిల్సు - కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సనత్‌నగర్ -  వెల్లాల రాంమోహన్, కార్వాన్ - బి.శ్రీకాంత్‌లాల్, సికింద్రాబాద్ - ఆదం విజయ్‌కుమార్, కంటోన్మెంట్ (ఎస్సీ  - పి.వెంకట్రావ్, నాంపల్లి - సిద్దిఖీ, ముషీరాబాద్ - బాల్‌రెడ్డి.
మహబూబ్‌నగర్‌ జిల్లా :
నారాయణపేట - పి.జయదేవరెడ్డి, మహబూబ్‌నగర్ - బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ - వి.జగన్నాధరెడ్డి, అలంపూర్ (ఎస్సీ) - బంగి లక్ష్మణ్, నాగర్‌కర్నూల్ - మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) - బి.రవీందర్, కల్వకుర్తి  - ఎడ్మ కిష్టారెడ్డి, కొల్లాపూర్ - యాపర్ల మహేశ్వరి.

నల్లగొండ జిల్లా :
దేవరకొండ (ఎస్టీ) - జటావత్ నాగేశ్వ‌ర్‌రావు నాయక్, నాగార్జునసాగర్ - ఎం.రవీందర్‌రెడ్డి, హుజూర్‌నగర్ - గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సూర్యాపేట - బీరవోలు సోమిరెడ్డి, మునుగోడు - ఎం.గవాస్కర్‌రెడ్డి, భువనగిరి - గూడూరు జైపాల్‌రెడ్డి,  నకిరేకల్ (ఎస్సీ) - ఎన్.స్వామి, తుంగతుర్తి (ఎస్సీ) - ఇరుగు వెంకటేశ్వర్లు.
వరంగల్ జిల్లా :
స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) - విలియం మునిగాల, డోర్నకల్ - సుజాత బానోత్, వరంగల్ వె‌స్టు - భీంరెడ్డి సుధీర్‌రెడ్డి,  వర్దన్నపేట (ఎస్సీ) - బి.రాజయ్య, భూపాలపల్లి - అప్పం కిషన్, ములుగు (ఎస్టీ) - లోకిని సంపతి.
ఖమ్మం జిల్లా :
పినపాక (ఎస్టీ) - పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు (ఎస్టీ) - జి.రవిబాబు, వైరా (ఎస్టీ) - బానోతు మదన్‌లాల్ నాయక్‌, సత్తుపల్లి (ఎస్సీ) - మట్టా దయానంద్, కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట (ఎస్టీ) -  తాటి వెంకటేశ్వర్లు.

Back to Top