టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేదు


హైదరాబాద్‌:  బాబు హయాంలో రాష్ట్రంలో గంటకు ఓ  అత్యాచారం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి విమర్శించారు. పసిపిల్లలు, దివ్యాంగులపై టీడీపీ నేతల దాష్టికాలకు అంతు లేదన్నారు. ఏ ఘటనపై కూడా చంద్రబాబు స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top