ఏపీలో రూ.10 లక్షల కోట్ల అవినీతి


కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడులు చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. అక్రమార్జన భయటపడుతుందని టీడీపీ నేతల భయమన్నారు. 

 
Back to Top