పోలీసుల పహారాలో గ్రామ దర్శిని

– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
  వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు మోసం చేయడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు భయపడి పోలీసుల పహారాలో గ్రామ దర్శిని కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్పారని హెచ్చరించారు. 
 
Back to Top