రేణుక‌మ్మా.. ఆత్మ ప‌రిశీల‌న చేసుకో


క‌ర్నూలు:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక...మా ఎంపీలను విమర్శించడం హేయమని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.  

Back to Top