ముస్లిం యువకులపై తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలి

తప్పుడు అభియోగాలతో అరెస్ట్‌ చేసిన ముస్లిం యువకులపై తక్షణం కేసులు వెనక్కి తీసుకుని విడిచిపెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.జైలులో ఉన్న ముస్లిం యువకులను వైయస్‌ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, కావటి మనోహర్‌ నాయుడు ముస్తఫా తదితర నాయకులు ఉన్నారు. 
Back to Top