ల్యాండ్,సాండ్‌ మాఫియా టీడీపీ నేతల ఘనతే...

వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం..
శ్రీకాకుళంః చంద్రబాబుకు దమ్ముంటే కూన రవికుమార్‌ అక్రమణలపై విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. ల్యాండ్, సాండ్‌ మాఫియా చ్రరిత టీడీపీ నేతల ఘనతే అని అన్నారు. వెన్నెలవలసలో ట్రిపుల్‌ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి పూలసాగుకు 99 ఎకరాలకు ఎలా ప్రతిపాదన చేశారని ప్రశ్నించారు.ప్రభుత్వ విప్‌ కూన రవి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

తాజా వీడియోలు

Back to Top