బాధితులకు న్యాయం చేయాలి


కర్నూలు:  నందికొట్కూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో షాపులు కొల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితులతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
 
Back to Top