అనర్హులుగా ప్రకటిస్తేనే అసెంబ్లీకి....?

హైదరాబాద్ః పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..నలుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది. వారిపై అనర్హత వేటు వేశాకే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అప్పటివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఏడాదిన్నర అయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

Back to Top