వైయస్‌ఆర్‌సీపీలో నూతన నియామకాలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో నూతన నియామకాలు చేపట్టారు. 20 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు, 33 మంది పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఆ వివరాలు ఇలా..

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
1. రెడ్డి శాంతి
2. గొల్ల బాబురావు
3. నందమూరి లక్ష్మీపార్వతి
4. పీ. రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యే
5.  తలశీల రఘురాం
6. గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే
7. వంగవీటి రాధాకృష్ణ
8.  మ‌ర్రి  రాజశేఖర్‌
9. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
10. గౌరు వెంకట్‌రెడ్డి
11. కొడాలి వెంకటేశ్వర రావు(నాని) ఎమ్మెల్యే
12. పినిపే విశ్వరూప్‌
13. కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్యే
14. కిలారి వెంకట రోశయ్య
15. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే
16. షేక్‌ బెపారి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే
17. ఆతుకూరి ఆంజనేయులు
18. జోగి రమేష్‌
19. మారక్కగారి క్రిష్ణప్ప
20. కె. నారాయణ స్వామి, ఎమ్మెల్యే
–––––––––––––––––––––––
పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ
1. పాలవలస రాజశేఖరం
2. కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ
3. బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే
4. జక్కంపూడి విజయలక్ష్మీ
5. సాగి దుర్గాప్రసాద రాజు
6. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
7. పెన్మత్స సాంబశివరాజు
8.  ఇందుకూరి రామకృష్ణంరాజు
9. పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే
10. కోలా గురువులు
11. ధర్మాన కృష్ణదాస్‌
12. వంకా రవీంద్రనాథ్‌
13. మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఎమ్మెల్యే
14. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
15. కారుమూరి వెంకట నాగేశ్వరరావు
16. ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే
17. కొన రఘుపతి, ఎమ్మెల్యే
18. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే
19. గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే
20. తలారి వెంకట్రావు
21. పేర్ని వెంకట్రామయ్య(నాని)
22. వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
23. షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, ఎమ్మెల్యే
24. ఎస్‌. రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే
25. మేకా శేషుబాబు
26. బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్‌
27. రత్నవేలు గాంధీ
28. కొట్టు సత్యనారాయణ
29. చల్లపల్లి మోహన్‌ రావు
30. కె. చంద్రమౌళి
31. కుడిపూడి చిట్టబ్బాయి
32. డాక్టర్‌ మధుసూదన్‌
33. పాతపాటి స‌ర్రాజు
 
Back to Top