ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు వైయస్‌ వివేకానందరెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కడప నగరంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ౖవైయస్‌ వివేకానందరెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవశ్యకతపై ఆయన ప్రసంగించారు.
 
Back to Top